Magazines

మైసమ్మ వార్షికోత్సవాలకు ఎంఎల్ఏ ఆహ్వానం 

9 గంటల క్రితం

Maisamma thalli
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నవాబు పేట

మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలో ఉన్న మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న మహిమ గల తల్లి మైసమ్మ దేవత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని గ్రామ నాయకులు కార్యకర్తలు ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆలయ నవరాత్రి ఉత్సవాలకు వస్తానని సుముఖత వ్యక్తం చేసినట్లు గ్రామ నాయకులు నారాయణ రెడ్డి,మైనోద్దీన్, బక్క బాలయ్య, రాజు, మల్లేష్, నర్సింహులు తదితరులు ఉన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్