Magazines

మండల పంచాయతీ అధికారికి వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు

7 గంటల క్రితం

Birthday wishes
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండల పంచాయితీ అధికారి సత్యనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మద్నూర్ డోంగ్లి మండలాలకు చెందిన సర్పంచులు ఉప సర్పంచ్లు శాలువలతో సన్మానించి కేక్ లు కట్ చేయించి స్వీట్లు తినిపిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తడి హిప్పర్గా సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా, ఉప సర్పంచ్ అలాగే మండలంలోని చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు, అత్తాపూర్ ఉప సర్పంచ్, డోంగ్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, ఆ మండలంలోని మోగా గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్ వీరితోపాటు పలువురు ఇరు మండలాల చెందిన సర్పంచులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్