నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి మండలాల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో సత్యనారాయణరెడ్డిని గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్, పెద్ద షక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి, రామ్ పటేల్ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.
పంచాయతీ అధికారికి జన్మదిన శుభాకాంక్షలు
12 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)