నవతెలంగాణ - హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్‌లో భాగంగా సోమవారం నిస్షిన్‌లో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా, అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అయితే, వాతావరణ పరిస్థితులు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని సూచిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ (10) కంటే భారత్ (1) మెరుగ్గా ఉన్నందున టీమ్ ఇండియా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌ను సోనీ లివ్, సోనీ స్పోర్ట్స్‌లో ఉదయం 10:30 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
Asian Games: నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్ ఢీ
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)