నవతెలంగాణ - హైదరాబాద్ : దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు డీఎంకే పార్టీ మద్దతు తెలిపింది. చెన్నైలో పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం స్టాలిన్ సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎంపీ ఎ.రాజా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం లోక్‌సభలో తమిళనాడు వాటా 7.18 శాతంగా ఉంది. ఈ వాటా మారకూడదనే సూత్రం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)