నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి కారు బాపట్ల వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మిగా గుర్తించారు. నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయపపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు..
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం
21 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)