నవతెలంగాణ - హైదరాబాద్ : ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొత్తగా ‘లిమిట్‌లెస్ డెలివరీ’ ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీంతో వినియోగదారులు నగరంలోని 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెస్టరంట్ల నుంచి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, పుణె, హైదరాబాద్ నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇతర నగరాలకు ఎప్పుడు విస్తరించే విషయంపై జొమాటో ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఇక 40 KM పరిధిలో జొమాటో డెలివరీ..!
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)