Magazines

మైసిగండిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

51 నిమిషాల క్రితం

Maisigandi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం


సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్

నవతెలంగాణ -కడ్తాల్

మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్ పాలక మండలితో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.హెచ్ఎండిఏ నిధులు రూ.50లక్షలు మంజూరైనట్లు తెలిపారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో పనులు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హీరా సింగ్,ఏ ఈ పరమేష్,వార్డు సభ్యులు సుమన్,యమున,ధోళి,రవి,వినోద్,శారద ,రాజు,కిషన్,కార్యదర్శి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్