Magazines

సీజేఐకి బార్ అసోసియేషన్ లేఖ

58 నిమిషాల క్రితం

Bar Association
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లపై నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంనుంచి జంతర్ మంతర్ వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అప్రమత్తమైన పోలీసులు వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. వారిని నిర్భందంలోకి తీసుకొని పలు ప్రాంతాలకు తరలించారు.


ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు లేఖ రాసింది. లాయర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని, ఈ విషయంలో ఉన్నతా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొంది.చట్టబద్ధమైన కారణాలు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని SCBA గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బఘేల్ సీజేఐని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్