Magazines

ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్..రేపటితో ముగియనున్న గడువు

29 సెప్టెంబర్, 2026

Indiramma sewing machine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో బీసీ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకం కింద 100% సబ్సిడీతో ఉచితంగా కుట్టు మిషన్లు అందించనుంది. ఈ పథకానికి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్