Magazines

హెచ్‌-1బీ వీసాల్లో త్వరలో సమూల మార్పులు

1 గంట క్రితం

HA-1B
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మరో ఏడాదిలో హెచ్‌-1బీ వీసా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంటోనీ డీఎస్పోసిటో వెల్లడించారు. ట్రంప్‌ కార్యవర్గం ఇప్పటికే ఈ వీసాల్లో జరుగుతోన్న మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా ప్రస్తుత విధానం పూర్తిగా తొలగించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అరెస్టులు చేసేలా మరిన్ని ఆధారాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్