Magazines

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

1 గంట క్రితం

tirumala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచివున్నారు. శనివారం స్వామివారిని 82,181 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,633 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్