Magazines

23వ అంతస్తు నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

2 గంటల క్రితం

Inter student commits suicide by jumping from 23rd floor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : హైదరాబాద్ లోని కోకాపేట్‌లో ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్స్‌లో 15 ఏండ్ల ఇంటర్ విద్యార్థిని లాస్య లహరి 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాదాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్