Magazines

గర్భవతిపై సామూహిక లైంగిక దాడి..ప్రసవం తర్వాత వదిలేసి పరార్

23 అక్టోబర్, 2026

Raped
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భవతి అయిన 16 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి కారులో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణమైన దాడి జరుగుతున్న సమయంలోనే ఆ బాలికకు ప్రసవమైంది. నిందితులు అమానుషంగా తల్లీబిడ్డలను రోడ్డుపైనే వదిలేసి పరారయ్యారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని కోల్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్