నవతెలంగాణ - హైదరాబాద్ : ముంబయి ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఉతప్ప, బౌలింగ్ కోచ్‌గా మిచెల్ మెక్ క్లెనాఘన్, ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను యాజమాన్యం నియమించింది. ప్రధాన కోచ్‌గా ఇప్పటికే పొలార్డ్ నియమితులైన సంగతి తెలిసిందే.
ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఉతప్ప
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)