నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అని తెలిపారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని వారు ఆకాంక్షించారు.







కామెంట్‌లు (0)