Magazines

గ్రామాలభివృద్ధికై ప్రజావాణిలో ఫిర్యాదు

7 గంటల క్రితం

Prajavani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని చిన్నతడుగూరు, ఖరగ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు ఫిర్యాదు సమర్పించారు. నూతన గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను నిర్మించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి బండివార్ హనుమాన్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్